ఓజస్ గంభీర.. 'OG' సినిమాలో పవన్ కళ్యాణ్ మాస్ విశ్వరూపం!
టాలీవుడ్ లో గ్యాంగ్‌స్టర్ డ్రామా అనగానే మనకి ముందుగా గుర్తొచ్చే సినిమా 'OG' (They Call Him OG). పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని గత పదేళ్లలో ఎన్నడూ చూడని విధంగా సుజీత్ ఈ సినిమాలో చూపించారు. సినిమా మొత్తానికి ఒక ఎనర్జీని ఇచ్చింది మాత్రం థమన్ స్వరపరిచిన టైటిల్ సాంగ్ "ఓజస్ గంభీర". థియేటర్లలో ఈ పాట వస్తున్నప్పుడు ఫ్యాన్స్ వేసిన ఈలలు, గోలలు ఇప్పటికీ మార్మోగుతూనే ఉన్నాయి.
OG Title Song Lyrics in Telugu
Blood is in the fire
There will come a leader
ఓజస్ గంభీర
Hold your breath and fear
Dragon's coming near
ఓజస్ గంభీర
అలలిక కదలక భయపడలే
క్షణక్షణమొక తల తెగి పడెలే
ప్రళయము ఎదురుగ నిలబడెలే
మేటి దాటికి లోకం హడలే
రణమున యముడిక కనపడెలే
దురుసుగ నువు చరచకు తొడలే
పదునుగ తెగ విరిగెను మెడలే ర
క్కసి దారుల రుధిరం పొరలే
Fire
It's coming
Feel the fire
It's burning
Can you take it higher, higher?
Storm is coming heat it up
ఓజస్ గంభీర
పగ రగిలిన fire-u
కలబడితే గుండెలో fear-u
పగ రగిలిన fire-u
మొదలెడితే మిగలరే ఎవరూ
పగ రగిలిన fire-u
కసి పుడితే శత్రువే shiver-u
పగ రగిలిన fire-u
తను నిప్పు కళ్ల పులి పొగరు
పట్టుకొచ్చే విచ్చుకత్తి
మట్టుబెట్టే ముట్టడించి
పుట్టెనంట ప్రాణభీతి
భయమే భయపడే
నెత్తురోడి వేటు కోత
కట్టుబాటు లేని వేట
పట్టుబట్టి కొట్టెనంట
మరణ తరుణమే
పట్టుకొచ్చే విచ్చుకత్తి
మట్టుబెట్టే ముట్టడించి
పుట్టెనంట ప్రాణభీతి
భయమే భయపడే
నెత్తురోడి వేటు కోత
కట్టుబాటు లేని వేట
పట్టుబట్టి కొట్టెనంట
మరణ తరుణమే
Darega sono hai?
Kare wa miraida
Kare wa tensai
One tacchi haida
Kare wa tomera
Renai makenai
Yakuza no shi dare?
Dare samurai
Darega sono hai?
Kare wa miraida
Kare wa tensai
One tacchi haida
Kare wa tomera
Renai makenai
Yakuza no shi dare?
Dare samurai
రప్ప బబ బప్పర
రప్ప బయ్యా
రప్ప బబ బప్పర
రప్ప బయ్యా
రప్ప బబ బప్పర
పప్ప బయ్యా
రప్ప బప్ప
రప్ప బబ బయ్యా
రప్ప బబ బప్పర
రప్ప బయ్యా
రప్ప బబ బప్పర
రప్ప బయ్యా
రప్ప బబ బప్పర
పప్ప బయ్యా
రప్ప బప్ప
రప్ప బబ బయ్యా
Call me with the fire, fire
No liar, liar
Rise like the sun over his empire
Fire, fire
No liar, liar
Breathe like a dragon
Only spit the hell, fire
If you cross him you better pray
You're going down in flames
Enemies better watch what they say
You know his name
You know his name
పట్టుకొచ్చే విచ్చుకత్తి
పుట్టెనంత ప్రాణభీతి
హే పట్టుకొచ్చే విచ్చుకత్తి
మట్టుబెట్టే ముట్టడించి
పుట్టెనంత ప్రాణభీతి
భయమే భయపడే
నెత్తురోడి వేటు కోత
కట్టుబాటు లేని వేట
OG, OG, OG
You better remember the name
పగ రగిలిన fire-u
మ్మ ఆమ్మ ఆమ్మ ఆ నననన
పగ రగిలిన fire-u
రప్ప బబ బప్పర
రప్ప బయ్యా
పగ రగిలిన fire-u
కలబడితే గుండెల్లో fear-u
పగ రగిలిన fire-u
మొదలెడితే మిగలరే ఎవరూ
పగ రగిలిన fire-u
కసి పుడితే శత్రువే shiver-u
పగ రగిలిన fire-u
తను నిప్పు కళ్ల పులి పొగరు
Movie: They Call him OG
Music: Thaman S.S
Male Singers: Thaman S , Nazeeruddin & Bharathraj R , Silambarasan TR ( Simbu ) , Deepak Blue
Female Verses: Raja kumari
Director: Sujeeth
Telugu Lyrics: Vishwa Vemuri, Srinivasa Mouli
English Lyrics: Raja kumari
నిప్పు కళ్ల పులి పొగరు!
ఈ పాటలో విశ్వ వేమురి మరియు శ్రీనివాస మౌళి అందించిన సాహిత్యం పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్‌ను ఓ రేంజ్లో ఎలివేట్ చేసింది. "పగ రగిలిన ఫైర్.. కలబడితే గుండెలో ఫియర్" అనే లైన్లు పవన్ కళ్యాణ్ మాస్ ఆటిట్యూడ్‌ను కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి.
మ్యూజికల్ మాస్టర్ పీస్: ఎస్.ఎస్. థమన్ తన కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు సాంగ్స్ ఈ సినిమాకి ఇచ్చారు. కోలీవుడ్ స్టార్ హీరో సిలంబరసన్ (సింబు) తన పవర్ ఫుల్ వాయిస్ తో ఈ పాటకి ఒక క్రేజీ ఎనర్జీని ఇచ్చారు. ఇక రాజా కుమారి ఇంగ్లీష్ ర్యాప్ మరియు ఫిమేల్ వర్సెస్ పాటకి గ్లోబల్ అప్పీల్ ని తీసుకొచ్చాయి. జపనీస్ పదాలను వాడటం వల్ల సాంగ్ కి ఒక డిఫరెంట్ వైబ్ వచ్చింది.
"OG" సినిమా ఇప్పటికే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఇప్పటికీ ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ జిమ్స్ లో, డ్రైవింగ్ లో మరియు మాస్ ఆడియెన్స్ కి ఒక అడ్రినలిన్ రష్ ఇచ్చే ఆంథమ్ గా కొనసాగుతోంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఈ పాట ఒక గర్వకారణం.
మీకు ఈ పాటలో ఏ లైన్ అంటే బాగా ఇష్టం? పవన్ కళ్యాణ్ OG లుక్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి!

